Jump to content

SecurePoll:1079/msg/te

From Wikimedia Vote Wiki
id"1079"
lang"te"
messages
title"వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎన్నికలు 2021"
intro"<div style="background: #e6f3f9; border: 3px solid #0082c0; margin: 4px 2px; font-weight: bold; padding: 10px 10px;">[https://meta.wikimedia.org/wiki/Special:MyLanguage/Wikimedia_Foundation_elections/2021/Candidates అభ్యర్థి ప్రకటనలను చుడండి]</div> ఈ ఎన్నికలలో నాలుగు అభ్యర్థులు వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ కి ఎన్నుకోబడతారు. సింగల్ ట్రాన్సఫరబుల్ ఓటింగ్ పద్దతిని ఈ ఎన్నిక ఉపయోగిస్తోంది. లెక్కింపు ప్రక్రియ వివరణను ఇక్కడ [https://meta.wikimedia.org/wiki/Special:MyLanguage/Wikimedia_Foundation_elections/Single_Transferable_Vote చూడవచ్చు]. * ఓటింగ్ పేజీలో డ్రాప్‌డౌన్ బాక్స్‌ల క్రమం ఉంది. పేజీ ఎగువ నుండి ప్రారంభించి, ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులను ఎంచుకోండి, "ప్రాధాన్యత 1" (అత్యంత ప్రాధాన్యత) నుండి "ప్రాధాన్యత 19" (కనీస ప్రాధాన్యత) వరకు. * మీరు ప్రతి అభ్యర్థికి ఓటు వేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా అభ్యర్థుల ర్యాంకింగ్‌ను ఆపివేయవచు. ఉదాహరణకు, మీరు ఒక అభ్యర్థిని లేదా నలుగురు అభ్యర్థులను లేదా అభ్యర్థులందరినీ ర్యాంక్ చేయడానికి ఎంచుకోవచ్చు. * మధ్య మధ్యలో సంఖ్యలను దాటకుండా అభ్యర్థులకు ర్యాంక్ ఇవ్వాలి. సంఖ్యలను దాటవేయడం వల్ల లోపం ఏర్పడుతుంది. ఉదాహరణకి: *: ప్రాధాన్యత ఒకటి: కుక్క *: ప్రాధాన్యత రెండు: '' (ఖాళీ) '' *: ప్రాధాన్యత మూడు: పిల్లి * ఇది అనుమతించబడదు. ప్రాధాన్యత రెండు ఇవ్వకుండా కుండా ప్రాధాన్యత మూడు ఇవ్వకూడదు. * మీరు ఒకే అభ్యర్థిని అనేకసార్లు ర్యాంక్ చేయలేరు. ఒకే అభ్యర్థిని అనేకసార్లు ర్యాంకింగ్ చేయడం వల్ల లోపం ఏర్పడుతుంది. ఉదాహరణకి: *: ప్రాధాన్యత ఒకటి: కుక్క *: ప్రాధాన్యత ఒకటి: కుక్క *: ప్రాధాన్యత మూడు: పిల్లి * ఇది అనుమతించబడదు. అభ్యర్థి "కుక్క" రెండుసార్లు ర్యాంక్ చేయబడింది. * ఎన్నికల సమయంలో మీ ఓటును మార్చుకోవడానికి మీకు అనుమతి ఉంది. ఇది మీ మునుపటి ఓటును తీసి చేస్తుంది. మీరు దీన్ని మీకు నచ్చినన్ని సార్లు చేయవచ్చు."
jump-text"ఓటింగ్ సెంట్రల్ వికీలో నిర్వహించబడుతుంది. బదిలీ చేయడానికి దయచేసి దిగువ బటన్‌ని క్లిక్ చేయండి."
return-text"వికీమీడియా ఫౌండేషన్ 2021 ఎన్నికలు పోర్టల్"
unqualified-error"క్షమించండి, రు అర్హులైన ఓటర్ల జాబితాలో లేరు. ఓటరు అర్హత గురించి మరింత సమాచారం కోసం మరియు మీరు అర్హులైతే ఓటరు జాబితాలో ఎలా చేర్చబడతారనే సమాచారం కోసం దయచేసి [https://meta.wikimedia.org/wiki/Wikimedia_Foundation_elections/2021/Voting ఓటరు సహాయ పేజీ]ని సందర్శించండి."
questions
id"1080"
messages
text"బోర్డు అభ్యర్థులు"
options
id"1081"
messages
Empty array
id"1082"
messages
Empty array
id"1083"
messages
Empty array
id"1084"
messages
Empty array
id"1085"
messages
Empty array
id"1086"
messages
Empty array
id"1087"
messages
Empty array
id"1088"
messages
Empty array
id"1089"
messages
Empty array
id"1090"
messages
Empty array
id"1091"
messages
Empty array
id"1092"
messages
Empty array
id"1093"
messages
Empty array
id"1094"
messages
Empty array
id"1095"
messages
Empty array
id"1096"
messages
Empty array
id"1098"
messages
Empty array
id"1099"
messages
Empty array
id"1100"
messages
Empty array